- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ
సీఎం రేవంత్ రెడ్డితో ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ అయ్యారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ అయ్యారు. భారత ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు, ఆర్థికవేత్త ప్రొఫెసర్ అరవింద్ సుబ్రమణియన్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని శుక్రవారం జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 లో పాల్గొన్న ప్రొఫెసర్ అరవింద్ సుబ్రమణియన్, తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ఆవిష్కరించి, అనుసరించడం ద్వారా రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు శాలువ కప్పి సత్కరించారు. ఈ భేటీలో సీఎంతో పాటు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితర అధికారులు ఉన్నారు.
READ MORE ....
తెలంగాణ గ్లోబల్ లీడర్‌గా నిలబడే అవకాశం ఇది: CM రేవంత్‌కు దత్తాత్రేయుడి లేఖ
Next Story






