- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫైనల్‌లో గొడవ.. అర్జెంటీనా ప్లేయర్ల ఫ్యామిలీలు అరెస్ట్!
by velandi.Saikiran |
ఫిఫా ఫైనల్‌లో గొడవ జరిగిన తరుణంలో అర్జెంటీనా ప్లేయర్ల ఫ్యామిలీలు అరెస్ట్ అయ్యాయి.

X
దిశ, వెబ్ డెస్క్: ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్ నిలిచింది. జులై 20వ తేదీన జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనాను ఓడించి.. రెండోసారి టైటిల్ దక్కించుకుంది స్పెయిన్. అయితే, ఈ ఫైనల్ పూర్తయిన తర్వాత గ్రౌండ్ లో చిన్నపాటి గొడవ జరిగింది. ప్లేయర్ల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. ఈ వివాదం నేపథ్యంలో తాజాగా అర్జెంటీనా ప్లేయర్ల కుటుంబ సభ్యులను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.
అర్జెంటీనా ఆటగాడు లియాండ్రో.. స్పెయిన్ ఆటగాళ్లు గార్సియా, గవిపై దాడికి దిగాడు. ఈ ఘర్షణ స్టాండ్స్ లోని అర్జెంటీనా ప్లేయర్ల కుటుంబ సభ్యులు ఉన్న చోటుకు వ్యాపించింది. ఈ క్రమంలో ఇందుకు బాధ్యులైన దాదాపు 15 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో అర్జెంటీనా ప్లేయర్ల కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని అంటున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






