- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Job calendar: రోడ్డెక్కిన నిరుద్యోగులు.. సెంట్రల్ లైబ్రరీ వద్ద మెరుపు ధర్నా
జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగుల ఆందోళన బాట పట్టారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తిచేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా గుంపుగా వచ్చిన నిరుద్యోగులు వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకు దిగిన నిరుద్యోగులను చెదరగొట్టారు. పలువురు నిరుద్యోగులను అరెస్టు చేయి పోలీసు స్టేషన్లకు తరలించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కాగా నిన్న రాత్రి దిల్ సుఖ్ నగర్ లో నిరుద్యోగులు మెరుపు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.
READ MORE ....
Kavitha: నిరుద్యోగుల అరెస్ట్ అప్రజాస్వామికం.. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత ఫైర్
Next Story






