- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sarpanch Elections: రెండో విడత ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ఫలితాల్లో ఆ పార్టీదే జోరు
రెండో విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. రెండో విడత పోలింగ్ ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. కొద్ది సేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి వార్డు సభ్యులు, సర్పంచ్ ఓట్లను వేరు చేసి లెక్కిస్తున్నారు. మొదటి విడత కంటే రెండో విడతలో పోలింగ్ శాతం తగ్గింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 80.84 శాతం పోలింగ్ నమోదు అయింది.ఫస్ట్ ఫేజ్ లో 84.28 శాతం పోలింగ్ నమోదు అయింది. కాగా రెండో విడతలో ఏకగ్రీవమైన సర్పంచ్ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులు సత్తా చాటారు. కాంగ్రెస్ మద్దతు దారులు 272 చోట్ల, బీఆర్ఎస్ 32, బీజేపీ 13, ఇతరులు 81 స్థానాల్లో విజయం సాధించారు. ఎన్నికలు జరిగిన స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఫలితాలు వెలువడనున్నాయి.
READ MORE ....






