- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి మల్లారెడ్డికి మరో షాక్.. TRS కౌన్సిలర్ రాజీనామా
దిశ, మేడ్చల్ టౌన్: మేడ్చల్ నియోజకవర్గంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి ఊహించని షాక్ తగిలింది.

X
దిశ, మేడ్చల్ టౌన్: మేడ్చల్ నియోజకవర్గంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకొని వారం రోజులన్నా కాకముందే మరో దెబ్బ పడింది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు కౌన్సిలర్ జంగా హరికృష్ణ యాదవ్ తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం మేడ్చల్ మున్సిపల్ కమిషనర్‌కు రాజీనామా లేఖ రాశారు.
వేడెక్కిన తెలంగాణ రాజకీయం.. ఢిల్లీ టూర్ లో Governor - Dr. Tamilisai Soundararajan
Next Story






