జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపులో దూసుకుపోతున్న కాంగ్రెస్.. ఐదో రౌండ్‌కు 12700 ఓట్ల లీడ్

by Malleboina Mahesh |   (  Updated:2025-11-14 05:36:18  IST  )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇందులో అధికార కాంగ్రెస్ మొదటి రౌండ్ నుంచి తమ హవా ని కొనసాగిస్తూ పూర్తి ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది.

జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపులో దూసుకుపోతున్న కాంగ్రెస్.. ఐదో రౌండ్‌కు 12700 ఓట్ల లీడ్
X

దిశ, వెబ్ డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు (Votes Counting) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇందులో అధికార కాంగ్రెస్ మొదటి రౌండ్ నుంచి తమ హవా ని కొనసాగిస్తూ పూర్తి ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. మొదటి రౌండ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి పోటాపోటిగా ఓట్లు రాబట్టాయి. ఇప్పటి వరకు ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా.. ఫస్ట్ రౌండ్ కాంగ్రెస్ మెజార్టీ 47 ఓట్లు, సెకండ్ రౌండ్‌లో కాంగ్రెస్ మెజార్టీ 2,947 ఓట్లు, థర్డ్ రౌండ్‌లో కాంగ్రెస్ మెజార్టీ 3,100 ఓట్లు, నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్ మెజార్టీ 3,100 ఓట్లు, నాలుగు రౌండ్‌లో 9 వేల 147 లీడ్, ఐదో రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ పార్టీ 12,700 ఓట్ల లీడ్ లో కొనసాగుతుంది. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Congress candidate Naveen Yadav) 22 వేలకు పైచిలుకు ఓట్లతో గెలిచే అవకాశం కనిపిస్తుంది.

Read More..

Live Updates : బిహార్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్

'మేము గెలవమని ముందే తెలుసు...' : బీజేపీ చీఫ్ రామచందర్ సంచలన వ్యాఖ్యలు

Next Story