- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
రెెండో విడత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలుతోంది. వికారాబాద్ జిల్లా రాంపూర్‍లో ఒక్క ఓటు తేడాతో విజయం వరించింది. ఇక్క కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రమాదేవీ తన ప్రత్యర్థిపై ఒక్క ఓటు తేడాతో విజయం నమోదు చేసుకుంది. సాయంత్రం 4:21 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ మద్దతుదారులు 379, బీఆర్ఎస్ 96 బీజేపీ 29, ఇతరులు 124 స్థానాల్లో విజయం సాధించారు. కాగా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు జోరు కొనసాగిస్తుండటం ఆసక్తికర పరిణామంగా మారింది.
READ MORE ....
Next Story






