- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ పాదయాత్ర రూట్ మ్యాప్‌పై గందరగోళం
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ లో సఖ్యత మాత్రం కుదరడం లేదు.

X
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ లో సఖ్యత మాత్రం కుదరడం లేదు. తాజాగా రేవంత్ పాదయాత్ర రూట్ మ్యాప్‌పై గందరగోళం నెలకొంది. పాదయాత్ర సందర్భంగా నేతల మధ్య ఐక్యత లోపించడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పాదయాత్ర నర్సంపేటలోకి ప్రవేశించాల్సి ఉండగా మహబూబాబాద్ నియోజకవర్గానికి రూట్ మ్యాప్ ను షిఫ్ట్ చేశారు. నర్సంపేటలో రేవంత్ పాదయాత్రకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ ఛార్జి దొంతి మాధవరెడ్డి సహకరించడం లేదని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : ప్రగతిభవన్ పేల్చేయాలంటూ రేవంత్ వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ కార్యకర్తల ఫిర్యాదు
Next Story






