- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లవర్స్‌కు గుడ్ న్యూస్.. జీవితానికే కాదు.. ఇకపై లవ్‌కు ఇన్సూరెన్స్
జీవితానికి గ్యారెంటీ లేదు కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేస్తాం.. కానీ ఈ రోజుల్లో ప్రేమకు కూడా గ్యారెంటీ లేదు.

జీవితానికి గ్యారెంటీ లేదు కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేస్తాం.. కానీ ఈ రోజుల్లో ప్రేమకు కూడా గ్యారెంటీ లేదు. లవర్ మూడ్ ఊసరవెల్లిలా ఎప్పుడు కలర్స్ మారుస్తుందో అర్థం కాని పరిస్థితి. పైగా సిట్యుయేషన్‌షిప్, హుకప్స్ నడుస్తున్న ఎరలో నిజమైన ప్రేమను కనుగొనడం దాదాపు అసాధ్యమే అయింది. ఈ విషయంపై హండ్రెడ్ పర్సెంట్ రీసెర్చ్ చేసిన వ్యక్తి.. దీన్నే ప్రధాన అంశంగా చేసుకుని బిజినెస్ ప్లాన్ చేశాడు. ‘మీ ప్రేమకు గ్యారెంటీ లేదు కాబట్టి రిలేషన్‌షిప్ ఇన్సూరెన్స్ ట్రై చేయండి’ అని ప్రమోట్ చేస్తున్నాడు. ఫస్ట్ టైమ్ ఈ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ ప్రేమ ఇన్సూరెన్స్‌ను ఎలా చేస్తారు..? ఎవరు అర్హులు? మెచ్యూరిటీ అమౌంట్ ఎంత ఇస్తారో ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.
ప్రేమ అనే ముసుగులో యువత బలైపోతున్నారని, ఆవేశంలో చేసిన తప్పులకు జైలుపాలు అవుతున్నారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పోక్సో కేసుల్లో 20 శాతం మంది నిందితులు 20 ఏళ్ల లోపు వారే ఉంటున్నారని తెలిపారు. 18 ఏళ్ల లోపు వారు 60శాతం మంది ఉంటున్నారని వివరించారు. స్వీయ క్రమశిక్షణను ఒక సబ్జెక్టుగా పాఠాల్లో చేర్చుతామని వెల్లడించారు. ఇంకా ఆమె ఏమన్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారిన అఘోరిపై కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో జోగిని సంధ్య ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం పేరు చెప్పి ప్రజల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తోందని, హిజ్రాలకు చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఇలాంటి వాళ్లను సమాజం నుంచి తరిమికొట్టాలన్నారు. అఘోరికి సహకరిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. జోగిని సంధ్య ఆగ్రహానికి కారణం ఏంటో ఈ లింక్‌లో చూడండి,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను ఉపయోగించి ప్రతి వేర్ హౌస్ గోడౌన్‌ల వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నూతన సాంకేతిక విధానంతో కొత్త రేషన్ కార్డులు అందించబోతున్నామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులపై క్యూఆర్ కోడ్ ఉంటుందన్నారు. రేషన్ అందించేందుకు, రైతుకు అండగా నిలబడేందుకు బ్యాంకర్స్ సహకరించాలని మంత్రి పేర్కొన్నారు ఇంకా ఆయన ఏమన్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
Read More : రెండు పెళ్లిళ్లు.. ఖరీదైన ఫోన్లు, కారు.. అఘోరీ శ్రీనివాస్ అసలు కథేంటి?






