- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jubilee Hills Counting: దేవుడా నువ్వే కాపాడాలి... కౌంటింగ్ ముందు అభ్యర్థుల ప్రత్యేక పూజలు
జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్ కేంద్రాల వద్దకు అభ్యర్థులు చేరుకున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ రిజల్ట్స్ కోసం సర్వం సిద్ధం అయింది. మరి కాసేపట్లో యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు (Jubilee Hills bypoll counting) ప్రారంభం కాబోతోంది. దీంతో అభ్యర్థులంతా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కౌంటింగ్ కేంద్రాలకు బయలుదేరే ముందు అభ్యర్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని (Balkampet Yellamma Temple) దర్శించుకుని అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మాదాపూర్‍లోని సుబ్రహ్మణ్య ఆలయంలో పూజలు నిర్వహించారు. ఇక గెలుపుపై అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read More..
ఇండిపెండెంట్లకు ఏజెంట్లుగా BRS నేతలు..! KCR ఆదేశాల మేరకు నియామకం
Next Story






