- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: ఫలితాలు విడుదల..!
దేశ వ్యాప్తంగా ఎల్‌ఐసీ(LIC)లో అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(Apprentice Development Officer ) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఎల్‌ఐసీ(LIC)లో అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(Apprentice Development Officer ) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. 9394 ఏడిఓ ఉద్యోగాల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ ఇవ్వగా.. మార్చి 12వ తేదీన పరీక్ష నిర్వహించారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వాళ్లంతా ఈ నెల (ఏప్రిల్) 23 న మెయిన్స్ రాయాల్సి ఉంటుంది. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ , ప్రి-రిక్రూట్‌మెంట్ మెడికల్ పరీక్ష నిర్వహించి... ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
ఇవి కూడా చదవండి:
కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ట్రెయినీ ఖాళీలు.. శిక్షణతో పాటు స్టైపెండ్
Next Story






