- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ : బండి సంజయ్‌ను వరంగల్‌కు తరలిస్తున్న పోలీసులు
టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో ప్రభుత్వంపై కుట్ర చేసినట్లుగా బండి సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో ప్రభుత్వంపై కుట్ర చేసినట్లుగా బండి సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బొమ్మల రామారం పీఎస్ నుంచి బండి సంజయ్ ను కాసేపటి క్రితం తరలించారు. అయితే బండి సంజయ్‌ని తొలుత యాదాద్రిలో మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చనున్నట్లు ప్రచారం జరిగింది. పోలీసులు తాజాగా బండి సంజయ్‌ని వరంగల్ తరలిస్తున్నారు. కేసును వరంగల్‌కు బదిలీ చేసి అక్కడే విచారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాసేపట్లో బండి సంజయ్‌ని జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బండిని తరలిస్తుండగా అడ్డుకునేందుకు కార్యకర్తలు యత్నించిడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Read more:
Next Story






