- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ అభ్యర్థి మృతి.. మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డు ఎన్నిక రద్దు
మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నికను వాయిదా వేసినట్లుగా రిటర్నింగ్ అధికారి శివయ్య ప్రకటించారు.

X
దిశ, మక్తల్: మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నికను వాయిదా వేసినట్లుగా రిటర్నింగ్ అధికారి శివయ్య ప్రకటించారు. ఆరో వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో మున్సిపల్ ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికను వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మరిన్ని వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్వరలోనే వెల్లడిస్తామని రిటర్నింగ్ అధికారి శివయ్య లిఖితపూర్వకంగా ఉత్తర్వులు విడుదల చేశారు.
మున్సిపల్ ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య
మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. స్పందించిన స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతి.. మక్తల్‌లో హై టెన్షన్ వాతావరణం
Next Story






