- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్ : డ్రగ్స్ కేసులో Rakul Preet Singh కు ఈడీ నోటీసులు

దిశ, వెబ్ డెస్క్: డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్‌కు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు ఈనెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కూడా ఈడీ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురు హీరోలు, కీలక వ్యక్తులను ఈడీ గతంలో విచారించింది. తాజాగా విచారణకు హాజరు కావాలని రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు జారీ చేయడంతో సంచలనంగా మారింది. డ్రగ్ డీలర్లతో బ్యాంకు ట్రాన్షేషన్లపై విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. డ్రగ్స్ డీలింగ్ తో సంబంధమున్న వ్యక్తులకు డబ్బులు పంపినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పైలెట్ రోహిత్ రెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్ లకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమచారం.
Also Read: బ్రేకింగ్ : డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు
రకుల్ ప్రీత్ సింగ్‌కు ఆ కేసుతో సంబంధం ఉంది: ఎమ్మెల్యే రఘునందన్ రావు






