- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాయర్లకు చొక్కా విప్పి గాయాలు చూపించిన బండి సంజయ్
పదో తరగతి పేపర్ లీకేజ్ ప్రచార వ్యవహారంలో నిన్న రాత్రి బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజీ ప్రచారం కేసులో అదుపులోకి తీసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరుపై బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులకు బండి సంజయ్ వివరించారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, తనకు గాయాలయ్యాయని చొక్కా విప్పి లాయర్లకు బండి సంజయ్ చూపించారు. ఈ కేసులు న్యాయమూర్తి నివాసంలో ఇరువైపుల వాదనలు పూర్తి అయ్యాయి. మరికాసేపట్లో న్యాయమూర్తి తీర్పు వెల్లడించనున్నారు. ఈ క్రమంలో హన్మకొండ కోర్టు బయట పపోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read more:
Next Story






