ముద్రగడ ఓ పార్టీలో చేరతానంటే నేనే ఒప్పుకోలేదు: మాజీ మంత్రి బొత్స

by Vemula.Srinu Prasad |

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఓ రాజకీయ పార్టీలో చేరతానంటే తాను ఒప్పుకోలేదని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజమండ్రిలో నిర్వహించిన ‘ముద్రగడ సంస్మరణ సభ’లో ఆయన పాల్గొన్నారు....

ముద్రగడ ఓ పార్టీలో చేరతానంటే నేనే ఒప్పుకోలేదు: మాజీ మంత్రి బొత్స
X

దిశ, వెబ్ డెస్క్: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) ఓ రాజకీయ పార్టీలో చేరతానంటే తాను ఒప్పుకోలేదని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Ycp Mlc Bosta Satyanarayana) తెలిపారు. రాజమండ్రి(Rajahmundry)లో నిర్వహించిన ‘ముద్రగడ సంస్మరణ సభ’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని చెప్పారు. కులానికి ప్రత్యేక కావాలంటే లాక్కునే బుద్ధి ఉండాలని, అడుక్కుంటే అక్కడే ఉంటారన్నారు. ఉద్యమల్లో లాభ నష్టాలు ఉంటాయని, ఆ బాధ్యతను తీసుకునే నేత ముద్రగడ పద్మనాభం అని బొత్స కొనియాడారు.

Next Story