- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bandi Sanjay: అర్ధరాత్రి అరెస్టులేంటి? జర్నలిస్టుల అరెస్టుపై బండి సంజయ్
మహిళా ఐఏఎస్ వ్యవహారంలో ఈ లీక్ ఇచ్చింది ఎవరు అని బండి సంజయ్ ప్రశ్నించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: NTV జర్నలిస్టుల అరెస్టులను కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఖండించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్టులు ఏంటని నిలదీశారు. చట్ట ప్రకారం నడుచుకుంటే బీజేపీకి ఎలాంటి సమస్య లేదని కానీ అర్ధరాత్రి వెళ్లి అరెస్టులు చేయడానికి వారేమి టెర్రరిస్టులు, పారిపోయేవారు కాదన్నారు. తప్పు ఎవరు చేసినా మేము ఖండిస్తామని అది మీడియా అయినా ఖండిస్తామన్నారు. చర్యలు తీసుకోవడాన్ని కాదనడం లేదని కానీ చట్టపరమైన చర్యలు ఉండాలన్నారు. అసలు మహిళా ఐఏఎస్, మంత్రి అంశాన్ని మీడియాకు, సోషల్ మీడియాకు లీక్ చేసింది ఎవరు అని ప్రశ్నించారు.
Read More... సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకోవాలి.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Next Story






