బాసరలో సీఎం రేవంత్ రెడ్డి మనవడి అక్షరాభ్యాసం పూర్తి

by Jakkula.Mamatha |   (  Updated:2026-04-06 13:02:25  IST  )

సీఎం రేవంత్ రెడ్డి బాసర పర్యటన మొదలైంది.

బాసరలో  సీఎం రేవంత్ రెడ్డి మనవడి అక్షరాభ్యాసం పూర్తి
X

దిశ, ప్రతినిధి నిర్మల్: సీఎం రేవంత్ రెడ్డి బాసర పర్యటన మొదలైంది. ముందుగా బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రంలో వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డి దంపతులు తమ మనవడు రియాన్ష్ అలియాస్ రుద్ర దేవ్‌కు అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ మహారాజ్ ముఖ్యమంత్రి మనుమడికి పలక బలపం తో అక్షరాభ్యాసం చేయించారు. వేద పండితులు దీవెనలు అందించారు. కుమార్తె నైమిశా రెడ్డి దంపతులు సహా మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బొజ్జు పటేల్ తదితరులు అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్నారు.

బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ

Next Story