- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజాసింగ్ కు మరో బిగ్ షాక్ !
రాజాసింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు ముస్లిం సంఘ సభ్యులు.

X
దిశ, జవహర్నగర్: రాజాసింగ్ కు మరో బిగ్ షాక్ తగిలింది. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కోరుతూ జవహర్ నగర్ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దుర్మార్గమైన మాటలు మాట్లాడటం తగదని, మత విద్వేశాలను రెచ్చగొట్టేలా చేస్తున్న రాజాసింగ్ పై కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఇక ఈ ఫిర్యాదును స్వీకరించిన జవహర్ నగర్ పోలీసులు, విచారణ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు రఫిక్, మతిన్, అహ్మద్ పాషా, అలీ, అక్రమ్, ఆప్రోజ్, మైనార్టీ మత పెద్దలు పాల్గొన్నారు.
Next Story






