- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతికి మరో 11 ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే 11 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే 11 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు కాకినాడ టౌన్, వికారాబాద్, పార్వతీపురం, సికింద్రాబాద్ మధ్య జనవరి 7 నుంచి 12, 2026 మధ్య వివిధ తేదీల్లో నడుస్తాయి. కొన్ని రైళ్లు సాయంత్రం లేదా రాత్రి బయలుదేరి మరుసటి రోజు గమ్యస్థానానికి చేరుకుంటాయి. ఈ రైళ్లలో ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి. కొన్ని రైళ్లకు టికెట్ బుకింగ్ ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లే వారికి ఈ ప్రత్యేక రైళ్లు చాలా ఉపయోగంగా ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణానికి ముందు రైలు సమయాలు చూసుకుని టికెట్ బుక్ చేసుకోవాలని సూచించారు.
READ MORE ....
సంక్రాంతి వేళ ప్రయాణికులకు తీపి కబురు.. ఇక స్వగ్రామాలకు టోల్ ఫ్రీ ప్రయాణం
Next Story






