- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఎరుకల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి’
by Shyam |
<p>ఎరుకల కులస్తులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారనీ, వారు సాంఘికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎరుకల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం నాయకులు రాములు, మధుసూదన్ మల్లీశ్వరీ, తదితరులు ఉన్నారు. Read also.. తడబడతారా..నిలబెడతారా ?</p>

X
ఎరుకల కులస్తులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారనీ, వారు సాంఘికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎరుకల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం నాయకులు రాములు, మధుసూదన్ మల్లీశ్వరీ, తదితరులు ఉన్నారు.
Read also..
Next Story






