ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని.. యువకుడు ఏం చేశాడంటే ?

128
commit suicide

దిశ, వెబ్‌డెస్క్ : కామారెడ్డి జిల్లా దళితవాడలో  ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన  కలకలం సృష్టిస్తోంది. ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదంటూ.. నరేష్ అనే యువకుడు బ్లేడ్‌తో గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

బడికి వెళ్లిన బాలుడిని లాడ్జికి తీసుకెళ్లిన యువతి.. వీడియోతీసి చివరకు