సమంత ఐటమ్ సాంగ్.. శ్రీరెడ్డి కామెంట్స్ ఇవే..

by  |
సమంత ఐటమ్ సాంగ్.. శ్రీరెడ్డి కామెంట్స్ ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్ : సమంత ఐటమ్ సాంగ్‌పై నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. సమంత ఫ్యాన్స్ సామ్ ఐటమ్ సాంగ్ పై తాను స్పందించాలని డిమాండ్ చేస్తున్నారని తాను ఓ సంఘసంస్కర్త కాబట్టి ఈ పాటపై తప్పకుండా మాట్లాడుతానని తెలిపింది. అందులో భాగంగానే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎక్కడ ఎవరిని చూసినా సమంత ఐటమ్ సాంగ్‌నే పాడుతున్నారు.. త్వరలోనే దీనిపై ఓ వీడియో పెట్టి విశ్లేషిస్తారని తెలిపింది. అంతే కాకుండా ప్రస్తుతం సామ్ ఐటమ్ సాంగ్‌కు క్రేజ్ మాములుగాలేదు. ఎక్కడ చూసినా ఊ అంటావా.. అనే పాటే వినిపిస్తోంది. ఇక విడాకుల తర్వాత సమంత మొదటి సారి ఐటమ్ సాంగ్ చేయడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సాంగ్ రిలీజ్ అయిన రోజే 18 మిలియన్స్‌తో సోషల్ మీడియాను సాంగ్ షేక్ చేసింది. ఇక పుష్ప సినిమాలో ఈ సాంగ్ చూసిన వారందరూ సామ్ హాట్ లుక్స్‌తో హీటెక్కిస్తుంది అంటున్నారు .

Read more : నాగచైతన్య- సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్టూడియోలో కలుసుకున్న మాజీ కపుల్స్



Next Story