- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగచైతన్య- సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్టూడియోలో కలుసుకున్న మాజీ కపుల్
<p>దిశ, సినిమా: నాగచైతన్య – సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఈ జంట విడాకుల తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా వీరు రామానాయుడు స్టూడియోలో ఒకేసారి కనిపించడంతో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక నాగ చైతన్య ప్రస్తుతం ‘బంగార్రాజు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ రామానాయుడు స్టూడియోలో జరుగుతుండగా.. సామ్ ప్రాజెక్ట్ ‘యశోద’ కూడా అక్కడే జరుగుతోంది. ఏదేమైనా ఇద్దరూ కలిసి కనిపించడంతో స్టూడియోలో […]</p>

X
దిశ, సినిమా: నాగచైతన్య – సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఈ జంట విడాకుల తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా వీరు రామానాయుడు స్టూడియోలో ఒకేసారి కనిపించడంతో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక నాగ చైతన్య ప్రస్తుతం ‘బంగార్రాజు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ రామానాయుడు స్టూడియోలో జరుగుతుండగా.. సామ్ ప్రాజెక్ట్ ‘యశోద’ కూడా అక్కడే జరుగుతోంది. ఏదేమైనా ఇద్దరూ కలిసి కనిపించడంతో స్టూడియోలో వాతవరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇక ‘యశోద’లో సమంత రచయిత్రి పాత్రలో కనిపించబోతోంది.
నేను చనిపోయినట్లు అనిపిస్తోంది…ట్విట్టర్‌లో ఆర్జీవీ సంచలన కామెంట్స్…ఆ వీరాభిమాని పనికి ఖంగుతిన్న సెన్సేషనల్ డైరెక్టర్
Next Story






