ఇండియా, పాక్ మ్యాచ్ పై ఆసీస్ కెప్టెన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

by velandi.Saikiran |   (  Updated:2026-02-02 09:54:16  IST  )

ఇండియా, పాక్ మ్యాచ్ పై ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇండియాలో ప‌ర్య‌టించిన ప్ర‌తీ జ‌ట్టుకు సెఫ్టీ ఉంటుంద‌న్నారు.

ఇండియా, పాక్ మ్యాచ్ పై ఆసీస్ కెప్టెన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 ప్ర‌పంచ క‌ప్ నేప‌థ్యంలో ఇండియాతో జ‌రిగే మ్యాచ్ నుంచి పాక్ దూరం ఉండ‌నుంది. ఈ మేర‌కు పాకిస్తాన్ నిన్న ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై పాక్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా కూడా రియాక్ట్ అయ్యారు. త‌మ ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకున్నా, ఆ ప్ర‌కార‌మే ముందుకు వెళ‌తామ‌న్నారు. ఇలాంటి నేప‌థ్యంలో నిన్న‌టి వ‌ర‌కు పాకిస్తాన్ లో ప‌ర్య‌టించిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ఈ వివాదంపై స్పందించారు.

ఇండియా, పాక్ మ్యాచ్ పై ఆసీస్ కెప్టెన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఇండియా, పాక్ మ్యాచ్ పై ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇండియాలో ప‌ర్య‌టించిన ప్ర‌తీ జ‌ట్టుకు సెఫ్టీ ఉంటుంద‌న్నారు. ఇందులో ఎలాంటి డౌట్ లేద‌ని వివ‌రించారు. అయితే, ఇండియా, పాక్ మ్యాచ్ పై తాను స్పందించి, ఈ వివాదాన్ని మ‌రింత పెద్ద‌ది చేయ‌డం ఇష్టం లేద‌న్నారు. మేం ప్ర‌పంచ క‌ప్ పై ఫోక‌స్ చేశాం, వాళ్ల గురించి మాకు అవ‌స‌ర‌మే లేద‌ని వివ‌రించారు ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్. ఇది ఇలా ఉండ‌గా, ఇండియా, పాక్ మ‌ధ్య మ్యాచ్ షెడ్యూల్ ప్ర‌కారం ఈ నెల 15వ తేదీన జ‌రుగాల్సి ఉంది.

క్రీడల్లో రాజకీయ జోక్యం దురదృష్టకరం.. భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణపై శశి థరూర్

Next Story