- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రూఫ్ చూపించండి.. స్మృతి మంధాన స్నేహితుడికి పలాష్ లాయర్ వార్నింగ్
టీమ్ ఇండియా క్రికెటర్ స్మృతి స్మృతి మంధాన సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ ల వివాహం రద్దైన సంగతి తెలిసిందే. అయితే వీరిపెళ్లి రద్దు అవ్వడానికి ఇదే కారణం అంటూ రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: టీమ్ ఇండియా క్రికెటర్ స్మృతి స్మృతి మంధాన సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ ల వివాహం రద్దైన సంగతి తెలిసిందే. అయితే వీరిపెళ్లి రద్దు అవ్వడానికి ఇదే కారణం అంటూ రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. రీసెంట్ గా స్మృతి మంధాన స్నేహితుడు విద్యాన్ మానే ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. పలాష్ వెడ్డింగ్ రోజే మరో మహిళతో మంచంపై రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడని చెప్పాడు. దీంతో అతడిని మహిళా క్రికెకర్లు కొట్టారని సైతం వ్యాఖ్యానించాడు. అయితే ఈ కామెంట్లు కాస్త దుమారం రేపాయి.
దీంతో పలాష్ లాయర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విద్యాన్ మానే చేసిన కామెంట్లకు ఆధారాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించాడు. అంతేకాకుండా పలాష్ రూ.40లక్షల ఫ్రాడ్ చేశాడంటూ చేస్తున్న ఆరోపణలపై కూడా స్పందించాడు. 40 లక్షలు చెక్ ద్వారా ఇచ్చారా లేదంటే ట్రాన్స్ ఫర్ చేశారా అని అడిగాడు. అతడికి లీగల్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించాడు. ఇదిలా ఉంటే పలాష్ స్మృతి మంధానా పెళ్లికి ముందు ఎంతో అన్యోన్యంగా అందంగా కనిపిస్తూ సోషల్ మీడియాలో ట్రెడింగ్ లో నిలిచారు. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు, ప్రీవెడ్డింగ్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అలాంటి సమయంలో పెళ్లి రద్దవ్వడం సంచలనంగా మారింది.






