- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విధ్వంసక ఓపెనర్.. రూ.కోటికే దక్కించుకున్న ముంబై
ఐపీఎల్ 2026 మినీ వేలం అబుదాబీలో జరుగుతున్న సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 మినీ వేలం అబుదాబీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా సూపర్ ఫామ్ లో ఉన్న సౌతాఫ్రికా విధ్వంసక ఓపెనర్ క్వింటన్ డికాక్‌ను ముంబయి ఇండియన్స్ కేవలం రూ.1 కోటి బేస్ ప్రైస్‌కే సొంతం చేసుకుంది. కాగా డికాక్ గతంలో కూడా ముంబై తరపునే ఆడాడు. ఇక ఈ మినీ వేలంలో మూడో సెట్ (వికెట్‌కీపర్లు) వేలం పూర్తైంది. ఈ సెట్‌లో బెన్ డకెట్‌ను దిల్లీ క్యాపిటల్స్ బేస్ ప్రైస్ రూ.2 కోట్లకు దక్కించుకోగా, ఫిన్ లెన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌కే కొనుగోలు చేసింది. జేమీ స్మిత్, జానీ బెయిర్‌స్టో, గుర్బాజ్, కేఎస్ భరత్ వంటి ఆటగాళ్లు ఈ వేలంలో ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలారు.
బేస్ ప్రైజ్ కే హసరంగాను దక్కించుకున్న లక్నో.. ప్లాన్ 'B' అదుర్స్
Next Story






