- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటి నుంచే మహిళల T20 వరల్డ్ కప్... ఎక్కడ చూడాలంటే
నేటి నుంచే మహిళల T20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.

X
దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్. నేటి నుంచి మహిళల టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ వరల్డ్ కప్ ఈవెంట్ ఇంగ్లాండ్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ టోర్నమెంట్ నేపథ్యంలో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. 33 మ్యాచ్ లు ఆడనున్నాయి. ఇవాళ టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్, శ్రీలంక తలపడతాయి.
ఈ మ్యాచ్ ఎడ్జ్ బాస్టన్ వేదికగా అర్ధరాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. అటు భారత మహిళల జట్టు.. ఈ నెల 14వ తేదీన నేరుగా పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళలు, ఈ టీ20 వరల్డ్ కప్ కూడా గెలుస్తారని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. కాగా ఈ టోర్నమెంట్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ లో తిలకించవచ్చు.
Next Story






