- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రైన రషీద్ ఖాన్.. కొడుకుకు ఏం పేరు పెట్టాడో తెలుసా?

X
దిశ, స్పోర్ట్స్ : అఫ్గానిస్తాన్, గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ తండ్రయ్యాడు. శనివారం రషీద్ భార్య మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు తన సంతోషాన్ని రషీద్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘నా రాజకుమారుడికి ఈ ప్రపంచంలోకి స్వాగతం’అని రాసుకొచ్చాడు. కొన్ని ఫొటోలు కూడా షేర్ చేశాడు. తన కుమారుడికి అజ్లాన్ ఖాన్‌గా పేరు పెట్టినట్టు ఫొటోల ద్వారా అర్థమవుతుంది. అలాగే తన వారసుడు వచ్చాడనే సంకేతం ఇచ్చేలా ఓ ఫొటో షేర్ చేశాడు. రషీద్ ఖాన్ జెర్సీ నం.19. అదే జెర్సీ వేసుకున్న తన కొడుకును రషీద్ పిచ్‌పై నడిపిస్తున్నట్టు ఉన్న ఓ స్కెచ్ ఆర్ట్‌ను షేర్ చేశాడు. ప్రస్తుతం రషీద్ ఐపీఎల్-2026 ఆడుతున్న విషయం తెలిసిందే.
Read More.. కోర్టుకు చేరిన చాహల్ వివాదం.. అసత్య ప్రచారం చేస్తున్నారంటూ నటిపై సీరియస్
Next Story






