- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్-2026 కోసం మరో కొత్త కోచ్‌ను తీసుకున్న కేకేఆర్

X
దిశ, స్పోర్ట్స్ : కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ దిశాంత్ యాగ్నిక్‌ను బుధవారం నియమించింది. రాజస్థాన్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడిన దిశాంత్ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ కూడా ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాకుండా ఆ ఫ్రాంచైజీతో కోచ్‌గా సుదీర్ఘ అనుబంధం కూడా ఉంది. గతేడాది వరకు ఆర్‌ఆర్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. వచ్చే సీజన్‌లో కేకేఆర్‌కు సేవలందించనున్నాడు. ఐపీఎల్-2026 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కోచింగ్ స్టాఫ్‌ను పూర్తిగా మార్చేసింది. భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్‌ను హెడ్ కోచ్‌గా నియమించింది. అంతేకాకుండా, ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాట్సన్‌ను అసిస్టెంట్ కోచ్‌గా, న్యూజిలాండ్ దిగ్గజ బౌలర్ టిమ్ సౌథీని బౌలింగ్ కోచ్‌గా తీసుకున్న విషయం తెలిసిందే.
READ MORE .....
దేశంలో PM తర్వాత గంభీర్‌దే అత్యంత కష్టమైన పని.. ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Next Story






