మిథాలీని పెళ్లి చేసుకోనున్న భారత స్టార్ ఆల్ రౌండర్

by  |
మిథాలీని పెళ్లి చేసుకోనున్న భారత స్టార్ ఆల్ రౌండర్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకుర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు అయిన మిథాలీ పారుల్కర్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. చాలా కాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరు.. ఆదివారం ముంబై‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ ఎంగేజ్‌మెంట్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వివాహం కారణంగానే కివీస్‌తో జరుగుతున్న T20, టెస్ట్ సిరీస్‌లకు శార్దుల్ దూరంగా ఉన్నట్లు సమాచారం. అతని రిక్వెస్ట్ మేరకే BCCI శార్దుల్‌కి రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నేను అందంగా లేననే విషయం నాకు తెలుసు.. స్టార్ నటి



Next Story

Most Viewed