- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కండోమ్ లేకుండా సెక్స్ చేస్తేనే మహిళలు ఎంజాయ్.. ఆహ్లాదం ఇస్తున్న వీర్య స్కలనం
శృంగారంతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందనేది శాస్త్రీయంగా రుజువైంది. అలాగే మానవ ఆరోగ్యంలో స్పెర్మ్ పాత్ర అనే అంశంపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. యాంటీ డిప్రెసెంట్‌గా పని చేస్తుందని స్పష్టం చేశారు. ఆర్క్కైవ్స్ ఆఫ్ సెక్సువల్ బిహేవియర్‌లో ప్రచురితమైన

దిశ, వెబ్ డెస్క్ : శృంగారంతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందనేది శాస్త్రీయంగా రుజువైంది. అలాగే మానవ ఆరోగ్యంలో స్పెర్మ్ పాత్ర అనే అంశంపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. యాంటీ డిప్రెసెంట్‌గా పని చేస్తుందని స్పష్టం చేశారు. ఆర్క్కైవ్స్ ఆఫ్ సెక్సువల్ బిహేవియర్‌లో ప్రచురితమైన అధ్యయనం ఇందుకు సంబంధించిన విషయాల గురించి చర్చించింది. కండోమ్ ఉపయోగించకుండా శృంగారంలో పాల్గొన్న మహిళలు.. కండోమ్ ఉపయోగించిన మహిళలతో పోలిస్తే డిప్రెషన్ లక్షణాలను తక్కువగా అనుభవించారని గుర్తించింది. అలాగే సెక్స్‌కు దూరంగా ఉన్న మహిళలు వీరితో పోలిస్తే ఎక్కువ డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలిపింది. స్పెర్మ్ రిలీజ్ అయినప్పుడు అందులోని సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ప్రోస్టాగ్లాండిన్స్ సమ్మేళనాలు యోని ద్వారా శోషించబడి.. మానసిక స్థితిని ప్రభావం చేస్తుందని వివరించింది.
అయితే ఈ అధ్యయనం వివాదంగా మారింది. మానసిక ఆరోగ్యానికి కారణం సాన్నిహిత్యం, జీవనశైలి కారణమవుతుందని.. కండోమ్ వాడనప్పుడు రిలీజ్ అయ్యే స్పెర్మ్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందనడం సరికాదన్నారు విశ్లేషకులు. పైగా కండోమ్ వాడకపోతే.. లైంగిక సంక్రమణ వ్యాధులు, అవాంఛిత గర్భానికి కారణమవుతుందన్నారు.
Read more: సొంత కొడుకును పెళ్లి చేసుకున్న కన్న తల్లి.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాక






