అసలే బోల్డ్ బ్యూటీ.. పైగా అలాంటి డ్రెస్

by  |
Payal Rajput
X

దిశ, సినిమా : ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంలోని బోల్డ్ సన్నివేశాల్లో ఎటువంటి బెరుకు లేకుండా నటించి ఇండస్ట్రీని షేక్ చేసిన నటి పాయల్ రాజ్ పుత్. తన గ్లామర్‌ డోస్‌తో ఫస్ట్ మూవీలోనే యువ హృదయాలకు పిచ్చెక్కించిన పంజాబీ భామ.. ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇక ఆ చిత్రం విడుదలైన తర్వాత పాయల్ పేరు టాలీవుడ్‌లో మారుమోగింది. అందుకు తగ్గట్టే అమ్మడుకు బోల్డ్ ఆఫర్స్ వెల్లువలా వచ్చినప్పటికీ.. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ కెరీర్‌ను చక్కదిద్దుకునే పనిలో బిజీగా ఉంది పాయల్. అంతేకాదు సినిమాల్లోనే అనుకుంటే.. సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోలతో హల్ చల్ చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. ఈ క్రమంలోనే బ్లాక్ డ్రెస్‌లో మత్తెక్కించే అందాన్ని ఒలకబోస్తున్న పిక్స్‌ను తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో రెచ్చిపోయిన నెటిజన్స్.. ‘ఏమి అందం, చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తోంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

విడాకుల తర్వాత సమంతను వెనకుండి నడిపిస్తున్న తల్లి



Next Story

Most Viewed