కాజీపేటలో కీచక రైల్వే అధికారిపై బదిలీ వేటు

by  |
కాజీపేటలో కీచక రైల్వే అధికారిపై బదిలీ వేటు
X

దిశ, కాజీపేట: లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే ఉన్నతాధికారిపై బదిలీ వేటు పడింది.. ఎస్ఎన్‎టీ శాఖలో ఏడీఎస్‌టీఈగా పనిచేస్తున్న సంపత్ కుమార్ తన క్రింది స్థాయి మహిళా ఉద్యోగులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బాధిత ఉద్యోగులు మంగళవారం సాయంత్రం కాజీపేట జీఆర్పీ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మహిళల ఫిర్యాదుల మేరకు రైల్వే ఉన్నతాధికారులు సంపత్ కుమార్ పై బదిలీ వేటు వేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

కాజీపేట రైల్వే మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు..?



Next Story

Most Viewed