- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నడ పవర్ స్టార్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స
<p>దిశ, వెబ్‌డెస్క్ : శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్క్ అవుట్స్ చేస్తుండగా మైల్డ్ హాట్ అటాక్ రావడంతో హుటాహుటిన ఆయనను బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. రాజ్‌కుమార్ ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఆయన రీసెంట్‌గా యువరత్న సినిమాలో నటించారు. పునీత్ రాజ్‌కుమార్‌కు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్క్ అవుట్స్ చేస్తుండగా మైల్డ్ హాట్ అటాక్ రావడంతో హుటాహుటిన ఆయనను బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.
రాజ్‌కుమార్ ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఆయన రీసెంట్‌గా యువరత్న సినిమాలో నటించారు.
పునీత్ రాజ్‌కుమార్‌కు గుండెపోటు.. హుటాహుటిన ఆసుపత్రికి కర్ణాటక సీఎం
సినీ ఇండస్ట్రీలో విషాదం.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత
Next Story






