సినీ ఇండస్ట్రీలో విషాదం.. కన్నడ పవర్ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత

by Vadlamudi Anukaran |   (  Updated:2023-09-01 15:11:35  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం అకాల మరణం చెందారు. ఉదయం జిమ్‌లో వర్క్ అవుట్స్ చేస్తుండగా మైల్డ్ హార్ట్ అటాక్ రావడంతో హుటాహుటిన ఆయనను బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందతూ మృతి చెందినట్టు ఆసుపత్రి వైద్యులు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకుంటున్నారు. […]</p>

సినీ ఇండస్ట్రీలో విషాదం.. కన్నడ పవర్ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం అకాల మరణం చెందారు. ఉదయం జిమ్‌లో వర్క్ అవుట్స్ చేస్తుండగా మైల్డ్ హార్ట్ అటాక్ రావడంతో హుటాహుటిన ఆయనను బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు.

ఐసీయూలో చికిత్స పొందతూ మృతి చెందినట్టు ఆసుపత్రి వైద్యులు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కర్నాటకలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

Next Story