ఈ హీరోయిన్ ట్రీట్ చూస్తే మీ కంటికి కునుకుపట్టదు!

by  |
Priyanka-Chopra-PHoto-Viral
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా చాలామందే ఉన్నారు. ఇంటర్నెట్ లో ఎప్పుడూ అలర్ట్ గా ఉంటూ అప్పుడప్పుడు కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్స్ కు మత్తెక్కిస్తూ ఉంటది. అయితే, తాజాగా పీసీకి సంబంధించి ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అది చూసిన నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. బ్లూ బికినీ వేసుకుని బ్రింజాల్ షిమ్మరీ గ్లాసెస్ పెట్టుకుని సముద్ర తీరంలో జలకాలాడుతూ ఆ ఫొటోలో ప్రియాంక చోప్రా కనిపిస్తూ ఉంది. ఆ ఫొటోను చూసి నెటిజన్స్ పీసీ ఫొటోతో కంటికి కునుకు పట్టడంలేదు అని, వాహ్ సూపర్ గా ఉందని మరొకరు, సముద్రం తీరంలో ప్రియాంక బాగుందంటూ ఇంకొకరు.. ఇలా రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే హాలీవుడ్ లో ప్రస్తుతం ప్రియాంక చోప్రా చాలా బిజీబిజీగా గడుపుతోంది. భారీ యాక్షన్ చిత్రం మ్యాట్రిక్స్ 4లో పీసీ నటిస్తోన్న విషయం తెలిసిందే.

మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌ అదుర్స్..


Next Story

Most Viewed