- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
343 సిక్సులతో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు
by velandi.Saikiran |
అంతర్జాతీయ క్రికెట్ లో సేన దేశాలపై అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా నిలిచాడు రోహిత్.

X
దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్ లో సేన దేశాలపై అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా నిలిచాడు రోహిత్. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలపై ఇప్పటి వరకు 343 సిక్సర్లు బాదాడు రోహిత్. ఇవాళ ఇంగ్లాండ్ తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా సిక్సర్ బాది.. ఈ రికార్డు క్రియేట్ చేశాడు. అంతకు ముందు రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉండేది. క్రిస్ గేల్ ఇప్పటి వరకు 342 సిక్సులు బాదగా... విరాట్ కోహ్లీ 179, మహేంద్ర సింగ్ ధోని 107 సిక్సర్లతో తర్వాతి స్థానాలలో ఉన్నారు. అదే సమయంలో ఇంగ్లాండ్ గడ్డపై 1500కు పైగా వన్డే పరుగులు చేసిన తొలి విదేశీ ఆటగాడిగా రోహిత్ నిలిచారు.
Next Story






