Chandrababu Naiduపై Rajni Kanth ఇంట్రెస్టింగ్ ట్వీట్..

by Mallepaka Hamsa |   (  Updated:2023-01-10 11:15:26  IST  )

సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ సోమవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు..

Chandrababu Naiduపై Rajni Kanth ఇంట్రెస్టింగ్ ట్వీట్..
X

దిశ, వెబ్ డెస్క్: సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ సోమవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ రజినీ కాంత్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేస్తూ ఓ ఫొటోను‌ కూడా షేర్ చేశాడు. ''చాలా రోజుల తర్వాత నా ప్రియమైన మిత్రుడు గౌరవనీయులైన చంద్రమబాబు గారిని కలిశాను. ఆయన ఆరోగ్యంగా ఉండాలని, రాజకీయ జీవితంలో సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను' అంటూ రాసుకొచ్చాడు. అది చూసిన నెటిజన్లు ఇద్దరు తలైవార్స్‌ ఒకే ఫ్రేమ్‌లో ఉన్నారు. అని కామెంట్లు చేస్తూ పలు రకాల మీమ్స్ షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : " U " సర్టిఫికెట్ సాధించిన దళపతి విజయ్ " vaarasudu" సినిమా

Next Story