- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
" U " సర్టిఫికెట్ సాధించిన Thalapathy Vijay " vaarasudu" సినిమా
తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాత దిల్ రాజును పెద్దగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాత దిల్ రాజును పెద్దగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు. దళపతి విజయ్‌తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తెలుగులో వారసుడుతో విడదల చేయనున్నారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి విడదలైన పాటలు, టీజర్ , ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు వేపించుకుంది. తాజాగా వారసుడు సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని U సర్టిఫికెట్..సంక్రాంతి సందర్బంగా విడుదలవుతున్న ఈ సినిమాను కుటుంబ సభ్యులతో సినిమా చూడవచ్చని సెన్సార్ సభ్యులు తెలిపారు. థమన్ అందించిన సంగీతం వారసుడు సినిమాకు ప్లస్ అవుతుంది. థియోటర్లో బిజీఎమ్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.
ఇవి కూడా చదవండి :
Next Story






