- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, ఇంగ్లీష్ సినిమాలు ఇవే
ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, ఇంగ్లీష్ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం

X
దిశ, వెబ్ డెస్క్: సెలవు దొరికితే చాలు ఎక్కడికైనా బయటకు వెళ్లి ఎంజాయ్ చేద్దాం అని ప్లాన్ చేసుకుంటారు. కొంత మంది ఇంట్లోనే ఉండి ఓటీటీలో విడుదలైన సినిమాలను చూస్తూ ఉంటారు.ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, ఇంగ్లీష్ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.
ఓటీటీ
' ఐ లవ్ యూ ' మూవీ జూన్ 16 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.
' రఫుచక్కర్ ' మూవీ జూన్ 16 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.
థియేటర్
' ఎలిమెంటల్ ' ఇంగ్లీష్ మూవీ జూన్ 16 న థియేటర్లో విడుదల కానుంది.
' ఇరవన్ ' మూవీ జూన్ 16 న థియేటర్లో విడుదల కానుంది.
' ఆదిపురుష్ ' మూవీ జూన్ 16 న థియేటర్లో విడుదల కానుంది.
Also Read: ఏ మాయ చేశావే.. ఇంత ముద్దుగా ఉన్నావ్..
Next Story






