ఏ మాయ చేశావే.. ఇంత ముద్దుగా ఉన్నావ్

by Disha Web Desk 10 |
ఏ మాయ చేశావే.. ఇంత ముద్దుగా ఉన్నావ్
X

దిశ, వెబ్ డెస్క్ : గత కొంత కాలం నుంచి సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాడుతుందని మన అందరికి తెలిసిందే. సామ్ ఈ సమస్యకు ట్రీట్మెంట్ తీసుకుంటూనే బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది. తాజాగా సమంత షేర్ చేసిన బ్యూటీఫుల్ ఫోటో అందర్నీ ఆకట్టుకుంటుంది. చాలా కాలం తర్వాత చీరకట్టులో ఉన్న ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో సామ్ చాలా ముద్దుగా ఉంది. సామ్ కొత్త లవ్ అమెరికా కోసమే అని అభిమానులు అంటున్నారు. ఈ ఫోటో చూసిన సామ్ అభిమానులు చీర కట్టులో మా సామ్ చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Varun Tej and Lavanya Tripathi Got Engaged In Hyderabad On Friday


Next Story

Most Viewed