ఈ వారం థియేటర్, ఓటిటిలో విడుదలయ్యే సినిమాలు ఇవే

by Disha Web Desk 10 |
ఈ వారం థియేటర్, ఓటిటిలో విడుదలయ్యే సినిమాలు ఇవే
X

దిశ,వెబ్ డెస్క్: ఈ వారం చాలా సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కరోనా తర్వాత నుంచి థియేటర్స్ తో పాటు ఓటిటిలో పలు సిరీస్ లు సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది.ఈ వారం విడుదలయ్యే సినిమాలు ఇవే..

థియేటర్

'వా డీల్' జూలై 14 న థియేటర్లలో విడుదల కానుంది.

'ఎంత సత్యన్వేషణ పరీక్షకల్' జూలై 14 న థియేటర్లలో విడుదల కానుంది.

ఓటిటీ

'జానకి జాన్' జూలై 11 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

'కాజోల్ ది ట్రయల్ ప్యార్ కానూన్ ధోఖా హాట్స్' జూలై 14 న హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

'కాలేజ్ రొమాన్స్ సీజన్ 4' జూలై 14 న సోని లివ్ లో స్ట్రీమ్ కానుంది.

Also Read: పవన్ కల్యాణ్‌ మీద క్రిమినల్ కేసు పెట్టాలి.. ఆర్జీవీ సంచలన ట్వీట్..

Next Story

Most Viewed