- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ వారం ఓటీటీ, థియేటర్లో విడుదలయ్యే సినిమాలు ఇవే
హాలిడే వస్తే చాలు.. బయటికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.

X
దిశ, వెబ్ డెస్క్: హాలిడే వస్తే చాలు.. బయటికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.కొందరైతే ఓటీటీలో విడుదలైన సినిమాలను చూస్తుంటారు. ఈ వారం కూడా మనల్ని అలరించడానికి ఓటీటీలో కొత్త సినిమాలు విడులయ్యాయి.అవేంటో ఇక్కడ చూద్దాం.
ఓటీటీ
' రావణకొట్టం ' తమిళ మూవీ జూన్ 16న అమెజాన్‌లో ప్రైమ్ స్ట్రీమ్ కానుంది.
' ఫుల్ కౌంట్ ' కొరియన్ సిరీస్ జూన్ 14న హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానుంది.
' షెవలియర్ ' మూవీ జూన్ 16న హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానుంది.
థియేటర్
' The Flash ' ఇంగ్లీష్ మూవీ జూన్ 16 న థియేటర్లో విడుదల కానుంది.
' Pendulum ' మూవీ జూన్ 16 న థియేటర్లో విడుదల కానుంది.
' ఆదిపురుష్ ' తెలుగు మూవీ జూన్ 16 న థియేటర్లో విడుదల కానుంది.
Also Read: నేడు మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాష్ కుమార్ పుట్టిన రోజు
Next Story






