నేడు మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాష్ కుమార్ పుట్టిన రోజు

by Disha Web Desk 10 |
నేడు మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాష్ కుమార్ పుట్టిన రోజు
X

దిశ, వెబ్ డెస్క్: గత 10 ఏళ్లలో GV ప్రకాష్ కుమార్ 50 పైగా సినిమాలకు సంగీతాన్ని అందించాడు. నటుడిగా 30 సినిమాల్లో నటించారు. ఒక వైపు నటుడుగా, ఇంకో వైపు మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు. ఇతను ఎవరో కాదు.. ఏ. ఆర్ రెహమాన్ అక్క కొడుకు అట. మేనమామకు తగ్గట్టుగానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తమిళంలోనే కాకుండా తెలుగులో పలు హిట్ సినిమాలకు సంగీతాన్ని అందించాడు.నేడు తన 36 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.

Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..

అలా చేయడం వల్లే అతడిపై ప్రేమ మొదలైంది అతను ఓ ప్రత్యేకమైన వ్యక్తి.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్

Next Story

Most Viewed