ఈ వారం ఓటీటీ, థియేటర్లో విడుదల కాబోయే ఇంగ్లీష్ సినిమాలు ఇవే

by Phanindra |   (  Updated:2023-06-18 01:33:34  IST  )

మనల్ని అలరించడానికి ప్రతి వారం ఓటీటీలో ఏవో ఒక కొత్త సినిమాలు సందడి చేస్తూనే ఉంటాయి.

ఈ వారం ఓటీటీ, థియేటర్లో విడుదల కాబోయే ఇంగ్లీష్ సినిమాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: మనల్ని అలరించడానికి ప్రతి వారం ఓటీటీలో ఏవో ఒక కొత్త సినిమాలు సందడి చేస్తూనే ఉంటాయి. ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, ఇంగ్లీష్ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.

ఓటీటీ

' సోషల్ కరెన్సీ ' జూన్ 22 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

' టికు వెడ్స్ షేరు ' జూన్ 23 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

' వరల్డ్ స్ బెస్ట్ ' జూన్ 23 న హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

' మైదాన్ ' జూన్ 23 న థియేటర్లో విడుదల కానుంది.

' మిషన్ చాప్టర్ 1 ' జూన్ 23 న థియేటర్లో విడుదల కానుంది.

Also Read: రామ్ పోతినేని పెళ్లిపై క్లారిటీ ఇచ్చి న బాబాయ్..

Next Story