ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే ఇంగ్లీష్, తమిళ సినిమాలు ఇవే

by Disha Web Desk 10 |
ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే ఇంగ్లీష్, తమిళ  సినిమాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: భాషతో సంబందం లేకుండా ఓటీటీలో విడుదలైన సినిమాలన్ని చూస్తుంటాము. ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే ఇంగ్లీష్, తమిళ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.

ఓటీటీ

' సోషల్ కరెన్సీ ' జూన్ 22 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

' టికు వెడ్స్ షేరు ' జూన్ 23 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

' వరల్డ్ స్ బెస్ట్ ' జూన్ 23 న హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.

' Through My Window: Across the Sea ' జూన్ 23 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

' Titans Season 4 ' జూన్ 23 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

' నో హార్డ్ ఫీలింగ్స్ ' జూన్ 23 న థియేటర్లో విడుదల కానుంది.

' మైదాన్ ' జూన్ 23 న థియేటర్లో విడుదల కానుంది.

Also Read: సమంతతో రిలేషిప్‌పై ప్రీతమ్ కామెంట్స్.. మరీ అంత నీచంగా ప్రవర్తిస్తారా అంటూ ఫైర్ అవుతున్న చైతు ఫ్యాన్స్..


Next Story