సమంతతో రిలేషిప్‌పై ప్రీతమ్ కామెంట్స్.. మరీ అంత నీచంగా ప్రవర్తిస్తారా అంటూ ఫైర్ అవుతున్న చైతు ఫ్యాన్స్

by Disha Web Desk 6 |
సమంతతో రిలేషిప్‌పై ప్రీతమ్ కామెంట్స్.. మరీ అంత నీచంగా ప్రవర్తిస్తారా అంటూ ఫైర్ అవుతున్న చైతు ఫ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ క్యూట్ కపుల్స్ సమంత, నాగచైతన్య ‘ఏ మాయ చేసావే’ సినిమా తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి ఒక్కసారిగా విడాకులు తీసుకుని అందరికీ షాకిచ్చారు. అయితే అప్పుడు సమంత, కాస్ట్యూమ్ డిజైనర్ ప్రీతమ్ జూవాల్కర్‌తో క్లోజ్‌గాఉన్న ఫొటోలు బయటకు రావడంతో వీరరు రిలేషన్‌లో ఉన్నారని పలు వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీనిని సమంత, ప్రీతమ్ ఖండిస్తూ ఫైర్ అయ్యారు. అయినా రూమర్స్ నిత్యం వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల ప్రీతమ్, సామ్‌తో రిలేషన్‌షిప్‌పై స్పందించారు. తమ మధ్య కేవలం బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉందని ఆ విషయం నాగచైతన్య కూడా తెలుసని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా, ప్రీతమ్ చేసిన వ్యాఖ్యలపై నాగచైతన్య ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. నిజంగా అక్క తమ్ముళ్లు అలా ఎవరైనా ప్రవర్తిస్తారా. మీ ఫోటోలు చూస్తుంటే మీ మధ్య ఉన్న రిలేషన్ వేరే విధంగా అనిపిస్తోంది. కాళ్లను ఒడిలో పెట్టుకుంటాడా? క్లోజ్‌గా సెల్ఫఈలు దిగుతారా? నువ్వు ప్రవర్తించిన తీరు నువ్వే తెలుసుకో? అంటూ చై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Also Read: కాజల్ పుట్టిన రోజు సందర్భంగా తన 60వ సినిమా అనౌన్స్..

Next Story