OTT Movies: ఓటీటీలో విడుదలయ్యే కొత్త సినిమాలివే!

by Disha Web Desk 10 |
OTT Movies: ఓటీటీలో విడుదలయ్యే కొత్త సినిమాలివే!
X

దిశ, వెబ్ డెస్క్: సెలవు దొరికితే కొంతమంది థియోటర్‌కు వెళ్లి సినిమాలు చూస్తుంటారు. టైం లేని వాళ్లు ఓటీటీలోనే చూస్తుంటారు. ఈ నెలలో ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.

'దేశముదురు' ఏప్రిల్ 6 న రీ రిలీజ్ కానుంది.

'రోమాంచము' ఏప్రిల్ 7 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో రీలిజ్ అవ్వనుంది.

'కబ్జ' సినిమా ఏప్రిల్ 10 న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.

'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఏప్రిల్ 17 న సన్ నెక్స్ట్ లో విడుదల అవ్వనుంది.

'దాస్ కా ధమ్కీ' ఏప్రిల్ 21 న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవ్వనుంది.

రంగమార్తాండ ఏప్రిల్ 28 న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

Next Story

Most Viewed