- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత
టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, కాస్ట్యూమ్ కృష్ణ మృతి చెందారు..

X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, కాస్ట్యూమ్ కృష్ణ మృతి చెందారు. అనారోగ్య సమస్యల కారణంగా చెన్నైలో స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కాగా కృష్ణ సినిమాల విషయానికొస్తే ‘భారత్ బంద్’ సినిమాతో నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పెళ్ళాం చెబితే వినాలి, పోలీస్ లాకప్, అల్లరి మొగుడు, దేవుళ్ళు, మా ఆయన బంగారం, విలన్, శాంభవి ఐపిఎస్, పుట్టింటికి రా చెల్లి వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అనారోగ్య సమస్యల వల్ల గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 8 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.
ఇవి కూడా చదవండి: OTT Movies: ఓటీటీలో విడుదలయ్యే కొత్త సినిమాలివే!
Next Story






